• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓవరాక్షన్!

    తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బందితో సినిమా స్టైల్‌లో రీల్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రోహిత్ రెడ్డి కొద్దిరోజులుగా తాండూరులో యాగం చేస్తున్నారు. ఈ క్రమంలో యాగం చేస్తున్న సమయంలోనే తన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేశాడు. సినిమా స్టైల్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Reel by BRS Tandur MLA Pilot Rohit Reddy using govt … Read more

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    LIVE: సీఎం కేసీఆర్ ప్రసంగం

    తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నూతన సచివాలయ శుభారంభ శుభాకాంక్షలు తెలియజేశారు.

    తెలంగాణలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు

    తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. గత కొద్దిరోజులుగా వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్లు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కోతల సీజన్ మెుదలయ్యింది. చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఇప్పుడు ఒక్కసారిగా … Read more

    తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి; పవన్

    [వీడియో: ](url)తెలంగాణ ప్రజలకు వైఎస్సార్‌సీపీ క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడటం దారుణమన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. ఏపీలోని అధికార పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతల వైఖరి తనకు బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM — JanaSena Party (@JanaSenaParty) April 16, 2023

    ఈ నెల 24న పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల

    తెలంగాణలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోమ్‌ పేజీలో SSC public examinations april 2023- hall ticketsపై క్లిక్ చేయాలి. మీ లాగిన్ సమాచారం ఇచ్చి సబ్మిట్‌ కొట్టాలి. అడ్మిట్‌ కార్డును చెక్ చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు HALL TICKETS పై క్లిక్ చేయండి. ఈ నెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని గతంలోనే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి … Read more

    సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

    [VIDEO:](url) తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ మేరకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అదే రోజున హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయానికి డా.బీఆర్. అంబేడ్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం వెంట సీఎస్ … Read more

    షర్మిలకు సామాన్యుడి ఝలక్!

    [VIDEO: ](url)వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఓ యువకుడు ఫైర్ అయ్యాడు. సీఎం కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో షర్మిల అతనిపై తిరిగి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయి.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.’’ అని ప్రశ్నించింది. KCR ను తిడితే ఊరుకోను.. షర్మిల పై ఫైర్ అయిన యువకుడు #YSSharmila #KCR … Read more

    2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more

    2022 తెలంగాణ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ … Read more