• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!

    TS: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. తనే ఫోన్ చేసి రమ్మన్నట్లు ఓ వీడియోలో తెలపింది. ప్రియుడు జానీతో వివాహం చేసుకున్న వీడియోను విడుదల చేసింది. అయితే, తీసుకెళ్లేటప్పుడు మాస్కు ఉండటంతో జానీని గుర్తపట్టలేదని తెలిపింది. ‘మా తల్లిదండ్రులు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నాలుగేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం. ఇష్ట పూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నా. మా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది’ అని షాలిని తెలిపింది. నిన్న నిశ్చితార్థం పూర్తయి.. నేడు … Read more

    వింత శకటం.. ఓ రీసెర్చ్ హీలియం బెలూన్

    తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. అయితేన ఇది ఏలియన్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఓ పరిశోధన కోసం ఉపయోగించిన హీలియం బెలూన్ అని అధికారులు తేల్చారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా తెల్లని వస్తువు ఒకటి ఆకాశంలో విహరించింది. ఇది కూడా వాతావరణ మార్పుల్లో అధ్యయనం కోసమేనని స్పష్టత నిచ్చారు. బెలూన్‌ ఫెసిలిటీ ఆఫ్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ … Read more

    అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?

    మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ పార్టీ నుంచి సస్పెండైన రాజాసింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.  మొదటి నుంచి దుందుడుకు శైలీ కలిగిన రాజసింగ్ అసలు పేరు టీ. రాజాసింగ్ లోథ్. రాజాసింగ్ పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజా సింగ్‌కు ఉషాభాయితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు. రాజకీయ జీవితం రాజాసింగ్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009-2014 వరకు కార్పోరేటర్‌గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి ఆ ఏడాది … Read more

    ఈ మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ అంకిత‌భావాన్ని మెచ్చుకోవాల్సిందే!

    తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ PHCలోని కుదురుముల్ల వద్ద ఒక మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ కోవిడ్ వ్యాక్సినేష‌న్ అందించేందుకు మోకాళ్ల లోతు నీటిలో న‌డుచుకుంటూ వెళ్ల‌డం క‌నిపించింది. మా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అడ్డంకుల‌ను దాటుకొని ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని చెప్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఆమె అంకిత‌భావాన్ని మెచ్చుకుంటూ పోస్టు పెట్టింది. వీడియో చూసేందుకు … Read more

    కేసీఆర్ బాటలోనే మోదీ

    కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:  ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ … Read more

    27-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – ఇంటర్ లో ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన ఇంటర్ బోర్డు – డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చీట్ ఇచ్చిన NCB – భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న RBI – తెలంగాణ వైద్య శాఖలో త్వరలో 750 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు – హైదరాబాద్‌కు వచ్చిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ – మన దేశానికి మంకీ ఫాక్స్ ముప్పు లేదని తెలిపిన ICMR – … Read more

    30-4-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరిన సీఎం – ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రతగా 35.05 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటూ తెలిపిన వాతావరణ శాఖ.. 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే అని ప్రకటన – డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల డ్రగ్స్ సీజ్ చేసిన మాదాపూర్ పోలీసులు – ముంబైలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి పత్రాలను … Read more

    తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ప్రగతి పథంలో దూసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యాంశాలు మొత్తం బడ్జెట్ మంత్రి హరీశ్‌రావు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల … Read more

    70-year-old Banyan tree in Sircilla, Telangana saved from dying

    In heartwarming news from Telangana, a seventy-year-old Banyan tree was saved from dying. The tree had collapsed in Rajanna, Sircilla on account of heavy rains and was saved by translocating it from Suddala village to outside the SP’s office in Sircilla town.  Three other baby banyan trees growing on top of the translocated mother tree were separated and given a … Read more

    ఇక్కడికి రావాలంటూ ఎలన్ మస్క్‌కు తెలుగు తారల రిక్వెస్టు…

    ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజాగా టెస్లా కార్ల ప్లాంట్‌ను ఇండియాలో పెట్టాలని చూస్తున్నాడు. దానికి కేంద్రం నుంచి సరైన అనుమతులు రావడంలో లేట్ అవుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి స్పందిస్తూ తెలంగాణకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇక తెలుగు సెలబ్రెటీలు కూడా వరుసగా మస్క్‌కు ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణకు రావాలని తెలంగాణలో ప్రభుత్వ విధానాలు చాలా సులభంగా ఉంటాయని తెలుపుతూ మంత్రి కేటీఆర్ టెస్లా … Read more