• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓవరాక్షన్!

  తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బందితో సినిమా స్టైల్‌లో రీల్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రోహిత్ రెడ్డి కొద్దిరోజులుగా తాండూరులో యాగం చేస్తున్నారు. ఈ క్రమంలో యాగం చేస్తున్న సమయంలోనే తన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేశాడు. సినిమా స్టైల్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv