• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మరోమారు హల్‌చల్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అందరినీ ఉత్సాహపరిచారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఫుల్‌ జోష్‌తో స్పెప్పులు వేశారు. దీంతో అక్కడి వారంతా కేరింతలు కొడతూ మంత్రిని ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే … Read more

    దేవుడా.. గుండెల్ని పిండేసే వీడియో!

    ఒడిశా ఘోర రైలు ప్రమాదం కారణంగా ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో ఓ వీడియో అందరి గుండెల్ని పిండేస్తోంది. ఓ హాలులో కుప్పలా పోసిన మృతదేహాలు పడేసి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు కోసం ఆ మృతదేహాల్లో వెతుకుతూ ఉన్నాడు. దేవుడా వీరిలో నా కొడుకు ఉండకూడదంటూ లోలోపల అనుకుంటూ వెతికాడు. కానీ అతడి కొడుకు అక్కడ దొరకలేదు. అతడు బతికి ఉన్నాడో లేదో తెలియక వెతుకుతూనే ఉన్నాడు. This is heartbreaking ? A father … Read more

    ఉర్పీ జావెద్ న్యూడ్ ఫోజులు

    బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ మరోసారి రెచ్చిపోయింది. ఒంటిపై నూలుపోగు లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం గులాబీ రేకులతో న్యూడ్‌గా దర్శనం ఇచ్చింది. ఎద అందాలను గులాబీ రేకులతో కప్పుకుని అందాల విందు చేసింది. ఈ అందాల ఆరబోతకు సంబంధించిన పిక్స్‌ను ఉర్ఫీ తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేసింది. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అమ్మడి అందాలను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొందరేమో ఉర్ఫీని విమర్శిస్తున్నారు.

    హీరోలను చూసే టికెట్లు కొంటున్నారు: శ్రీలీల

    ఇప్పటికీ హీరోలను చూసే సినిమా టికెట్లు కొంటున్నారని యంగ్ హీరోయిన్ శ్రీలీల అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. ప్రస్తుతం నా చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండటం లేదు. ఇంట్లో కంటే సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. కెమెరా ముందు ఉండడం వ్యసనంగా మారింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నా. చదువు, నటన రెండూ బ్యాలెన్స్ చేసుకుంటా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    అర్జున్‌రెడ్డి భామ అందాలు చూడతరమా

    అర్జున్‌రెడ్డి భామ శాలిని పాండే తన అందచందాలతో రచ్చ చేస్తోంది. రెడ్ డ్రెస్‌లో ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన నడుము అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. తన స్టన్నింగ్ లుక్స్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శాలిని తన తాజా ఫొటో‌షూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. శాలిని ప్రస్తుతం ‘బంఫద్’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. Courtesy Instagram: shalzp Courtesy Instagram: shalzp Courtesy Instagram: shalzp Courtesy Instagram:shalzp

    యువతి బంగీ జంప్: తెగిన తాడు!

    ఓ యువతి బంగీ జంప్ చేస్తుండగా కాలికి కట్టిన తాడు తెగి నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి బంగీ జంప్ సాహసానికి దిగింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆమెను అక్కడి ఆపరేటర్ తోసేశాడు. కానీ యువతి బంగీ జంప్ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో సదరు యువతి నీటిలో పడిపోయింది. ఆ యువతి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత లేదు. కొంతమంది ఆ యువతి బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు. … Read more

    ఆషూరెడ్డి అందాల జాతర

    బిగ్‌బాస్ బ్యూటీ ఆషూరెడ్డి అందాల జాతర చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆషూ థై షో చూసి కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఆషూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఆషూ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె పెట్టే పోస్టులు చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. Screengrab Instagram: ashu_uuu … Read more

    మరోసారి రకుల్ అందాల రచ్చ

    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఇటీవలే బికినీ ధరించి హల్‌చల్ చేసిన ఈ భామ మరోసారి వెరైటీ డ్రెస్ ధరించి అందాల ట్రీట్ ఇచ్చింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిస్తూ సెగలు రేపుతోంది. నాభి అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. రకుల్ తన లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్‌గా మారాయి. కాగా బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాక్. Courtesy Twitter: Rakul Singh … Read more

    ఇదేం ఫీల్డింగ్ రా బాబు: ఫీల్డర్ల అయోమయం!

    ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డర్లు అయోమయానికి గురై 1 పరుగుకు బదులు 3 రన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మన దేశంలోనే జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో బ్యాటర్ డీప్ స్కేర్ లెగ్ వైపు బంతిని బాదాడు. ఫీల్డర్ చక్కగా బంతిని అందుకుని బౌలర్ వైపు విసిరాడు. బౌలర్ అయోమయంతో దానిని వదిలేశాడు. దీంతో బ్యాటర్లు 3 పరుగులు తీసి నాలుగో రన్‌కు పరుగెడుతుండగా ఓ బ్యాటర్‌ను రనౌట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. … Read more

    అదృష్టమంటే వీడిదే: జస్ట్ మిస్!

    అదృష్టమంటే ఇతడిదేనని చెప్పుకోవాలి. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. కాసేపు అక్కడే ఉన్న యువకుడు అలా నడుచుకుంటూ పక్కకు వెళ్తాడు. అలా వెళ్లిన మరుక్షణంలోనే ఓ కారు దూసుకొచ్చి అతడు నిలబడిన రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు చిన్న గాయం కూడా కాకుండా పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. If you didn’t believe in Karma or … Read more