• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవుడా.. గుండెల్ని పిండేసే వీడియో!

    ఒడిశా ఘోర రైలు ప్రమాదం కారణంగా ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో ఓ వీడియో అందరి గుండెల్ని పిండేస్తోంది. ఓ హాలులో కుప్పలా పోసిన మృతదేహాలు పడేసి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు కోసం ఆ మృతదేహాల్లో వెతుకుతూ ఉన్నాడు. దేవుడా వీరిలో నా కొడుకు ఉండకూడదంటూ లోలోపల అనుకుంటూ వెతికాడు. కానీ అతడి కొడుకు అక్కడ దొరకలేదు. అతడు బతికి ఉన్నాడో లేదో తెలియక వెతుకుతూనే ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv