• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆషూరెడ్డి అందాల జాతర

  బిగ్‌బాస్ బ్యూటీ ఆషూరెడ్డి అందాల జాతర చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆషూ థై షో చూసి కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఆషూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఆషూ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె పెట్టే పోస్టులు చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv