• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌

    ఆదివారం పాకిస్తాన్‌తో మరో ఆసక్తికర సమరానికి భారత్‌ సిద్ధమవుతోంది. అందులో భాగంగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌లో ఇరగదీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ పరుగెడుతూ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతంగా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం విరాట్‌ పరుగుల్లో లీడ్‌లో ఉన్నాడు. https://youtube.com/watch?v=kxsS05yPtDg

    కోహ్లీకి మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్

    భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2019 నుంచి ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. దారుణమైన బ్యాటింగ్ తీరుతో నిరాశపరుస్తున్నాడు. నిన్నఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో కూడా 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఫామ్‌లో లేని విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం మద్దతు తెలిపాడు. గతం గడిచిపోతుంది. స్టే స్ట్రాంగ్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి సపోర్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. విరాట్ కు మద్దతుగా నిలిచినందుకు బాబర్ … Read more

    బెయిర్ స్టో క్యాచ్ అవుట్.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన కోహ్లీ

    ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అయితే ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయడంలో బెయిర్ స్టోదే కీలక పాత్ర. 106 పరుగులు చేసి ఆ జట్టును ఆదుకున్నాడు. అయితే 106 పరుగుల వద్ద షమీ వేసిన బౌలింగ్‌లో విరాట్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. దీంతో బెయిర్ స్టో క్యాచ్ పట్టుకున్న కోహ్లీ ప్రేక్షకుల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంతకు ముందు విరాట్, బెయిర్ స్టో మధ్య చిన్నపాటి … Read more

    IPL 2022: ఈ రికార్డులు బద్దలుకొడతారా ?

    ఐపీఎల్ అంటే రికార్డుల వేట వినోదపు మూట. అలాంటి ఐపీఎల్ సరికొత్త సీజన్‌కు సిద్ధమైంది. టాటా ఐపీఎల్ 2022 రేపు మొదలవనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో కొన్ని తిరుగులేని రికార్డులు ఉన్నాయి. వాటిని ఈ సీజన్‌లో అయినా వచ్చే సీజన్లలో అయినా ఎవరైనా తిరగ రాస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ రికార్డ్స్ ఏవంటే.. 2016లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో ఒక సీజన్లో 973 పరుగులు చేశాడు, 2013లో RCB ప్లేయర్ గేల్ ఒక మ్యాచ్‌లో … Read more

    Finding Kohli the odd one out- Tweet from former Indian Skipper Sends Internet into a Tizzy

    Trust Virat Kohli to be the in the news and cynosure of all eyes, as a skipper or as just himself being a celebrity. A recent tweet(https://twitter.com/imVkohli/status/1495269536655810560/photo/1) by the swashbuckling batsman shows him with nine others similarly attired light greyish/off white suit and sporting similar hairstyles and beards men lounging casually in a luxurious and well-appointed waiting room. While most … Read more