• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీకి మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్

    భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2019 నుంచి ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. దారుణమైన బ్యాటింగ్ తీరుతో నిరాశపరుస్తున్నాడు. నిన్నఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో కూడా 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఫామ్‌లో లేని విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం మద్దతు తెలిపాడు. గతం గడిచిపోతుంది. స్టే స్ట్రాంగ్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి సపోర్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. విరాట్ కు మద్దతుగా నిలిచినందుకు బాబర్ ను పలువురు మెచ్చుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv