• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జవాన్‌ మూవీలో విజయ్ దళపతి?

    బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మూవీ జవాన్‌లో తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఓ పాత్రలో యాక్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. షారుఖ్, విజయ్ కలిసి ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఆ పిక్ జవాన్ సెట్స్ నుంచి లీకైందని పలువురు చెబుతున్నారు. మరోవైపు అది నిజం కాదని, ఎవరో ఆ ఫొటోను మార్పింగ్ చేశారని ఇంకొంత మంది అంటున్నారు. ఈ అంశంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 2, 2023న రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv