ముంబైలో జన్మించిన ఈ భామ మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది
మిస్ ఇండియా వెస్ట్ 2018లో పాల్గొని విజేతగా నిలిచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది
ఈ ముద్దుగుమ్మ ‘నా లవ్ స్టోరీ’ అనే తెలుగు చిత్రంలో నటించింది
డ్యాన్సింగ్, కుకింగ్, ట్రావెలింగ్, రీడింగ్ తన హాబీలంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది
సోనాక్షికి ఇష్టమైన నటి ప్రియాంక చోప్రా కాగా.. అవకాశం దొరికితే ఆమెతో నటించాలని ఉందట
ట్రెండ్‌కి అనుగుణంగా మోడ్రన్ దుస్తులు ధరిస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది
ఇన్‌స్టాలో ఈమెకు 3.47 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది