ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఊర్వశి రౌతేలా మోడల్ రంగంలో అనేక విజయాలు సొంతం చేసుకున్నారు
2015 మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుంది. అదే ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో కూడ పాల్గొంది
సింగ్ సాబ్ ది గ్రేట్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీలో కూడ నటించింది
తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడ నటించింది
గ్లామరస్ ఫోజులతో కుర్రకారు మనసు దోచుకున్న ఊర్వశికి ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడ దక్కింది
చిన్న వయసులోనే మిస్ టీన్ ఇండియా 2009 కిరిటాన్ని దక్కించుకుంది
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం