• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో వైరల్: నీటిలో తెలుతున్న 5 కిలోల రాయి

    దాదాపు 6 కిలోలున్న రాయిని నీటిలో వేస్తే ఏమవుతుంది. వెంటనే మునిగిపోతుంది. కానీ 5.7 కిలోల ఈ రాయి మాత్రం అందుకు విరుద్ధంగా నీటిపై తెలుతుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది. కొంతమంది పిల్లలు శనివారం నదిలో చేపలు పట్టేందుకు వెళ్ళినప్పుడు నదిలో రాయి తేలుతూ కనిపించింది. పిల్లలు ఆ రాయిని గ్రామ పెద్దల వద్దకు తీసుకొచ్చారు. దానిపై రాముడి పేరు రాసి ఉండగా, అది చూసిన వారు రామాయణ కాలంలో రామసేతు నిర్మించేందుకు దానిని వాడినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రాయి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv