• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నటి ఆత్మహత్య-CCTV ఫుటేజ్ వైరల్

    [VIDEO](url):యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఓ సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్ అవుతోంది. ప్రియుడు షీజన్‌ ఖాన్‌ బ్రేకప్‌ చెప్పడంతోనే మానసిక వేధనతో నటి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం షీజన్‌ ఖాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఆమె ఉరివేసుకున్న తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఆమె ప్రియుడు షీజన్‌ ఖాన్ కూడా ఉన్నాడు. పోలీసుల విచారణలో ఇప్పటికే షీజన్‌ ఖాన్‌ ఆమె గతంలోనూ సూసైడ్‌ అటెంప్ట్ చేసినట్లు చెప్పాడు. అప్పుడు తానే కాపాడానని వివరించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv