• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్‌ మినట్‌ సారీ కాన్సెప్ట్‌

    అమ్మాయిలు చీరలో అందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం చాలామందికి చీరకట్టుకోవడం రావట్లేదు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ వన్ మినట్ సారీ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. భారత సంతతికి చెందిన సాషా రవిశంకర్.. గోవాలో జరిగిన ఇండియా బీచ్ ఫ్యాషన్‌ వీక్ కార్యక్రమంలో… చీరకట్టుకు సంబంధించి 14 లుక్స్‌ను ప్రదర్శించారు. “ అందరికీ అనువుగా ఉండే విధంగా ప్రత్యేకించి ప్రస్తుత జనవరేషన్ సులభంగా చీర ధరించేందుకు వన్ మినట్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. దీనివల్ల ఎవరి సహాయం లేకుండా చీరకట్టులో సిద్దం కావచ్చు “ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv