దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్లోకి హన్సిక అడుగుపెట్టారు. తమిళ్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ నటి అక్కడ అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పోయిన ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే హన్సిక ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా మరిన్ని పోస్టులుపెట్టిన ఈ భామ తన అందం, అభినయం, చిరు నవ్వుతో అందరిని కట్టిపడేశారు.
-
Courtesy Instagram:ihansika
-
Courtesy Instagram:ihansika
-
Courtesy Instagram:ihansika
-
Courtesy Instagram:ihansika
-
Courtesy Instagram:ihansika
-
Courtesy Instagram:ihansika
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్