తాజాగా విడుదలైన బ్రో టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో నం.1 స్థానంలోకి దూసుకెళ్లింది. 31 మిలియన్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసింది. 500K లైక్స్‌తో ట్రెండ్ అవుతోంది. వింటేజ్ మెనియాతో పవన్ మేనరిజం టీజర్లో అదిరిపోయింది. సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ నటించిన ‘బ్రో’ సినిమా ఈనెల 28న విడుదల కానుంది. టీజర్‌పై పాజిటివ్ టాక్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సుముద్రఖని డైరెక్ట్ చేయగా.. తమన్ సంగీతం అందించాడు.
Trending News
Marriage Gift ideas: రూ.2 వేల లోపు బెస్ట్ మ్యారేజ్ గిఫ్ట్‌లు ఇవే! ఈ బహుమతులతో కొత్త జంటను థ్రిల్ చేయండి
వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మహత్తరమైన సందర్భం. ఈ ప్రత్యేక సందర్భంలో ఇచ్చే బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవి వారిపై మనకున్న ప్రేమ, ...
Raju B
OnePlus Nord CE 4 Offer: వన్‌ప్లస్ ఫొన్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. ఫొన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 దీపావళి ప్రత్యేక సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ...
Raju B
HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్ కెరటం.. సన్నీ డియోల్ లైఫ్‌లో అంత జరిగిందా?
ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ...
Srihari V
Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ...
Srihari V
Diwali Gifts For Family: దీపావళి పండగ రోజు ఈ టాప్ బహుమతులతో మీ కుటుంబ సభ్యులను సంతోష పెట్టండి
దీపావళి అంటే దీపాల పండగ, భారతీయులందరూ ఎంతో వైభవంగా జరుపుకునే వేడుక ఇది. ఈ పండగ సంతోషం, విజయానికి చిహ్నం, కీర్తి, కాంతి, బంధుత్వాలకు ప్రతీక. దీపావళి ...
Raju B
Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల ...
Srihari V
Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!
టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ...
Srihari V
Surprise Gifts For Boyfriend: మీ బాయ్ ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేయాలంటే వీటిని మించిన గిఫ్ట్స్ లేవు!
మీ బాయ్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చు. సర్ఫ్రైజ్ గిఫ్ట్‌తో థ్రిల్ చేయడం ఒక ప్రత్యేక అనుభవం. అది ...
Raju B
Samsung Galaxy A16 5G: కొత్త ఫొన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్
శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A16 5Gని శుక్రవారం(అక్టోబర్ 18) రోజున భారతదేశంలో విడుదల చేసింది. ఈ హ్యాండ్సెట్ ప్రత్యేకంగా ఆరు OS అప్డేట్లు మరియు ...
Raju B
Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా ...
Srihari V
Game Changer: మూడు హిట్ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మెలోడీ సాంగ్.. ఇదెక్కడి అరాచకం!
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ ...
Srihari V
Diwali Gifts For Lovers: దీపావళికి ఈ సూపర్భ్ గిఫ్ట్స్‌తో మీ లవర్ మనసు దోచుకోండి..!
దీపావళి పండుగ అంటే కేవలం వెలుగులు మాత్రమే కాదు, ప్రేమ, అను బంధాలను మరింతగా బలపరచుకునే సమయం కూడా. ప్రేమలో ఉన్నవాళ్లు, ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా ...
Raju B
Diwali Gifts for Employees: ఉద్యోగులను మెప్పించే టాప్ 20 దీపావళి బహుమతులు ఇవే!
దీపావళి పండుగ అనగానే, ఆత్మీయత, ఆనందం, కొత్త ఆశలు గుర్తుకు తెస్తాయి. దీపావళి వేళ తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి, వారికి నూతనోత్సాహాన్ని అందించడానికి చాలా కంపెనీలు ప్రత్యేకమైన ...
Raju B
Akhil Akkineni: ఆ స్టార్ డైరెక్టర్‌తో గట్టిగానే ప్లాన్ చేసిన అఖిల్.. త్వరలో డబుల్ ట్రీట్!
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా అఖిల్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హ్యాండ్సమ్ లుక్, అద్భుతమైన ఫిజిక్ కలిగిన అఖిల్ ఇప్పటివరకూ హీరోగా ఐదు ...
Featured Articles Hot Actress Telugu Movies
Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్