• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Prime Day Sale 2023: స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అసలు మిస్‌ కావొద్దు..!

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ రేపు (జులై 15) ప్రారంభం కానుంది. రేపటి నుంచి రెండ్రోజుల పాటు (15, 16) ఈ మెగా సేల్‌ సాగనుంది. అయితే ఈ సేల్‌ ఈవెంట్‌కు ముందే అమెజాన్‌ ప్రముఖ ఫోన్లపై  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మెుబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటూ తక్కువ ధరకే వాటిని ఆన్‌లైన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి? వాటి ధరలు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    Samsung Galaxy M13 

    శాంసంగ్‌ గ్యాలక్సీ M13 ఫోన్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.15,000 విలువైన ఈ ఫోన్‌ను 37శాతం డిస్కౌంట్‌తో రూ.9,499కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.6 అంగుళాల స్క్రీన్‌, 6000mAh బ్యాటరీ, 50MP+5MP+2MP బ్యాక్‌ కెమెరా సెటప్‌, 8MP ఫ్రంట్‌ కెమెరా ఫీచర్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది.

    Book Now

    Lava Agni 5G

    Lava Agni 5G ఫోన్‌పై కూడా అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ ‌ఇచ్చింది. ₹23,999 ధర ఉన్న ఈ ఫోన్‌ను 33 శాతం డిస్కౌంట్‌తో రూ.15,990కే విక్రయిస్తోంది. ఈ ఫోన్‌ Android 11.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు 6.78 అంగుళాల స్క్రీన్‌,  5000 mAh బ్యాటరీ, 8GB RAM/128 GB ROM, 64 MP AI Quad కెమెరాను కలిగి ఉంది.

    Book Now

    Redmi 12C 

    Redmi 12C ఫోన్‌ కూడా అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫోన్ ఒరిజినల్‌ ధరపై ఏకంగా 39 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్‌ ప్రకటించింది. ఈ రాయితీ ద్వారా రూ.13,999 ధర ఉన్న ఫోన్‌ను రూ. 8,499కే కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.

    Book Now

    Tecno Spark 9

    Tecno Spark 9 మెుబైల్‌ సైతం మంచి డిస్కౌంట్‌కే లభిస్తోంది. ఈ ఫోన్‌ను 35 శాతం డిస్కౌంట్‌తో రూ.7,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని ఒరిజినల్‌ ప్రైస్‌ రూ.11,499 ఉంది. 7GB RAM , 64GB ROM, MediaTek Helio G37 గేమింగ్‌ ప్రొసెసర్‌, 5000mAh బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. 

    Book Now

    iQOO Z7s 5G

    iQOO Z7s 5G ఫోన్‌ను కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌ 25 శాతం రాయితీతో రూ.17,999 లభిస్తోంది. దీని అసలు ధర రూ. 23,999 కావడం గమనార్హం. తక్కువ ధరకు ఐక్యూ ఫోన్‌ సొంతం చేసుకోవాలని భావించే వారికి ఈ ఫోన్‌ చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. 6.38 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 6GB RAM, 128GB ROM, బెస్ట్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

    Book Now

    realme narzo 50 

    ప్రైమ్‌ డే సేల్‌లో రియల్‌మీ నార్జో 50 ఫోన్‌ రూ.12,499కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.17,999గా కాగా అమెజాన్‌ 31శాతం డిస్కౌంట్ ఇచ్చింది. 6.6 అంగుళాల స్క్రీన్‌, 50MP + 2MP + 2MP బ్యాక్‌ కెమెరా సెటప్‌, 16MP సెల్ఫీ కెమెరా, 5000mAh ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌గా ఉన్నాయి.

    Book Now

    Lava Blaze 2

    బడ్జెట్‌లోనే ఫోన్‌ కావాలనుకునేవారు Lava Blaze 2ను ట్రై చేయోచ్చు. ప్రైమ్‌ డే సేల్‌లో ఈ ఫోన్‌  18శాతం డిస్కౌంట్‌తో రూ.8,999 కు లభిస్తోంది. Android 12.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6 GB RAM,128 GB ROM, 18W Fast Charger ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. మరిన్ని వివరాలకు కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

    Book Now

    OnePlus 10R 5G

    వన్‌ప్లస్‌ 10R 5G ఫోన్‌ 15 శాతం రాయితీతో రూ. 32,999కు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్, 8GB RAM మరియు 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 

    Book Now

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv