• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మణిపుర్ ఘటన.. బీజేపీ నేత రాజీనామా

    మణిపుర్‌లో హింసకు ప్రధాని మోదీ, సీఎం బీరెన్ సింగ్‌లే కారణమని ఆరోపిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ రాజీనామా చేశారు. ‘ఇకనైనా మోదీ నిద్ర లేవాలి. మహిళలను నగ్నంగా ఊరేగించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు. మహిళలను ఇలా అవమానించి చంపమని సనాతన ధర్మంలో ఉందా? నేను ఢిల్లీలో 5 రోజులు ఉన్నా. నన్ను ఈ ఘటనలో సమర్థిస్తూ మాట్లాడమని చెప్పారు. దీంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా ’ అని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv