ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మ్యూజిక్ లవర్స్ కోసం అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది. బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ రాయితీలు ఇచ్చింది. మంచి ఇయర్‌బడ్స్ కొనాలని చూస్తున్న వారికి ఇదే చక్కటి ఛాన్స్. మీకు నచ్చిన ఇయర్‌బడ్స్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్‌బడ్స్‌పై లభిస్తున్న టాప్ డీల్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. మీ అంచనాలు, బడ్జెట్‌కు దగ్గరగా ఉన్న బడ్స్‌ను వెంటనే ఆర్డర్ చేసేయండి.
Boult Z20 Pro
Boult కంపెనీకి చెందిన ఈ ఇయర్‌బడ్స్‌ను అమెజాన్ 80% రాయితీతో అందిస్తోంది. దీని అసలు ధర రూ.5,999. కానీ దీనిని రూ.1,199లకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది ఏకంగా 60 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది.
Noise Buds VS104 Max
నాయిస్ కంపెనీకి చెందిన ఈ బడ్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అమెజాన్ ఈ బడ్స్‌ను 67% రాయితీతో రూ.1,499లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ. 4,499. ఈ నాయిస్ బడ్స్ 45 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉన్నాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో 180 మినిట్స్ పాటు సాంగ్స్ వినవచ్చు.
Amazon Basics Ear Earbuds
ఈ అమెజాన్ బడ్స్‌ను 70% రాయితీతో దక్కించుకోవచ్చు. రూ.2,999 విలువైన బడ్స్‌ను రూ.899లకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది 80 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్, Bluetooth 5.0 కనెక్టివిటీని కూడా అందించారు.
Blaupunkt Bassbuds
ఈ నయా ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ 60% రాయితీ ప్రకటించింది. రూ.2,999 విలువ ఉన్న బడ్స్‌ను రూ.1,199లకే ఆఫర్ చేస్తోంది. ఇది 30 గంటల ప్లే టైమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. HD సౌండ్‌తో పాటు గేమింగ్ మోడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉంది. BT Version 5.3 కనెక్టివిటీని బడ్స్‌కు అందించారు.
boAt Airdopes 121 PRO
బోట్ కంపెనీకి చెందిన ఇయర్‌బడ్స్‌కు మార్కెట్లో మంచి గుడ్‌విల్ ఉంది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ బోట్ ఇయర్‌బడ్స్ కోరుకునే వారు ‘boAt Airdopes 121 PRO’ పరిశీలించవచ్చు. అమెజాన్‌లో ఇది 67% రాయితీతో రూ.999లకు లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,990. ఈ బడ్స్ ఏకంగా 50H ప్లే టైమ్‌ను కలిగి ఉంది. బ్యాటరీ ఇండికేటర్ స్క్రీన్‌ను దీనికి అందించారు.
Redmi Buds 4 Active
ఈ రెడ్మీ బడ్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీతో తయారైంది. 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను దీనికి అందించారు. IPX4 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్, Bluetooth 5.3 కనెక్టివిటి వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్‌లో 67% తగ్గింపుతో రూ.999లకు ఈ బడ్స్ లభిస్తున్నాయి.
realme TechLife Buds
తక్కువలో రియల్మీ బడ్స్ కోరుకునే వారు వీటిని ట్రై చేయవచ్చు. అమెజాన్ ఈ బడ్స్‌పై 57% రాయితీ ఇస్తోంది. రూ.2,999 విలువైన బడ్స్‌ను రూ.1,299లకు అందిస్తోంది. ఇవి 28 గంటల ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, గూగుల్ ఫాస్ట్ పేయిర్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం