ఈ ఏడాది మార్చి నెలలో భారత మార్కెట్‌లోకి లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. కర్వ్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. లావా బ్లేజ్ కర్వ్ 5G ఫోన్ పై కంపెనీ నుంచి ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. అదనంగా మెరుగైన ఆడియో అనుభవం కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.
లావా బ్లేజ్ కర్వ్ 5G స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే:
- ఈ లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్
- 6.67 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే
- 120Hz రీఫ్రెష్ రేట్, windvine L1 ప్రొటెక్షన్
కలర్స్:
- గ్లాస్ ఐరన్,
- గ్లాస్ విరీడియన్
ప్రాసెసర్ మరియు ర్యామ్:
- మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో రన్
- 8GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజ్
- వర్చువల్ ర్యామ్ 8GB వరకు విస్తరించవచ్చు
ఆపరేటింగ్ సిస్టమ్:
- ఆండ్రాయిడ్ 13 ఆధారిత క్లీన్ OS
- మూడు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు
- సెక్యూరిటీ అప్‌డేట్లు
కెమెరా ఫీచర్లు:
- ప్రైమరీ కెమెరా: వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా
- 64MP ప్రైమరీ కెమెరాతో EIS సపోర్ట్
- అదనపు కెమెరాలు: 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
- 2MP మ్యాక్రో కెమెరా.
- సెల్ఫీ కెమెరా
- ముందు భాగంలో 32MP కెమెరా
బ్యాటరీ మరియు ఛార్జింగ్:
5000mAh బ్యాటరీ సామర్థ్యం
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
అదనపు ఫీచర్లు:
- ఆడియో: స్టీరియో స్పీకర్లతో డాల్బీ అట్మాస్ సపోర్ట్
- భద్రతా ఫీచర్లు: ఫేస్ రికగ్నైజేషన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- బరువు: 190 గ్రాముల బరువు
లావా బ్లేజ్ కర్వ్ 5G ధర
- అసలు ధర: రూ.17,999 (8GB ర్యామ్ + 128GB)
- సేల్ ధర: రూ.15,699
- అసలు ధర: రూ.18,999( 8GB ర్యామ్ + 256GB)
- సేల్ ధర: రూ.16,999
- HDFC, వన్‌కార్డ్, Yes బ్యాంక్ కార్డులతో కొనుగోలుపై గరిష్ఠంగా రూ.1750 తగ్గింపు పొందవచ్చు.
గమనిక: అమెజాన్‌లో లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌కు లభిస్తున్న ఈ డిస్కౌంట్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!