• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 20 గుంజీలు తీస్తే ఉచిత ప్రయాణం

    ఐరోపా దేశమైన రొమేనియా పౌరుల ఆరోగ్య సంరక్షణపై వినూత్న ఆలోచన చేసింది. 20 గుంజీలు తీస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇలా వచ్చిన టికెట్‌ని హెల్త్ టికెట్‌గా వ్యవహరిస్తుంటారు. స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని ఆ దేశం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఇలా టికెట్ మంజూరు చేసే మిషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ముందు నిలబడి 20 గుంజీలు తీస్తే.. టికెట్ వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘భలే ఐడియా’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

    https://www.instagram.com/reel/CjdC_TfujV7/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv