• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోకు ముద్దుపెట్టబోయిన ఫ్యాన్

    బాలీవుడ్ హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌కి ఊహించని సంఘటన ఎదురయ్యింది. అతడితో ఫొటో దిగేందుకు వచ్చిన మహిళ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. నైట్‌ మేనేజర్ వెబ్‌ సిరీస్‌లో నటించిన ఆదిత్యా స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. పలువురు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని సెల్ఫీ అడిగింది. ఫొటో తీసుకున్న తర్వాత కౌగిలించుకొని ముద్దు పెట్టడానికి ప్రయత్నించింది. షాక్ తిన్న రాయ్ నవ్వుతూనే ఆమెను ఆపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

    https://www.instagram.com/p/CosRJC9IFUk/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv