• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆదాశర్మ పర్సనల్ నంబర్ లీక్

  ది కేరళ స్టోరీ ముూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. ఆమె వ్యక్తిగత ఫొన్‌ నంబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ చేశారు. దీంతో ఆదాశర్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. కాల్ చేసి కొందరు బెదిరించినట్లు తెలిసింది. అయితే ఆదా శర్మ వివరాలు పోస్ట్ చేసిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. కాగా ఇటీవల ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదాశర్మ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv