అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన లెటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. నాభి అందాలు కనిపించేలా బీచ్‌లో హాట్ ఫొటో షూట్ చేసింది. సాఫ్రాన్ కలర్ ఓపెన్ షర్టులో ఈ ముద్దుగుమ్మ అందాలు ఒలకబోసింది. షార్ట్ నెక్కర్ ధరించి కుర్రకారు మతులు పొగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అమిగోస్ సినిమాలో అందాల ఆరబోతతో హాట్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ సోయగం.. ఆ సినిమా సక్సెస్‌ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తోంది.
-
Courtesy Instagram: ashika_rangnath
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్