• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కాంతార’ రిషభ్‌ శెట్టితో ఏబీ డివిల్లీర్స్‌

    ప్రాంతీయ సినిమాగా మొదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే వినిపిస్తోంది. తాజాగా ఐపీఎల్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కాంతారతో జతకట్టింది. ఏబీ డివిల్లీర్స్‌తో కలిసి రిషభ్‌ శెట్టి ‘కాంతార’ అంటూ చేసిన ఓ [వీడియో](url)ను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv