హీరోయిన్ అదా శర్మ తన ఒంపుసొంపులతో ఆకట్టకుంటోంది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తన కొంటె చూపులతో నెటిజన్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా అదా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా అదాశర్మకు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఛాన్స్‌లు కరువయ్యాయి. బాలీవుడ్ సినిమాల్లో అడపాదడపా నటిస్తోంది.
-
Screengrab Instagram: adah_ki_adah
-
Screengrab Instagram: adah_ki_adah
-
Screengrab Instagram: adah_ki_adah
-
Screengrab Instagram: adah_ki_adah