సాధారణంగా పిల్లలకు టాయ్స్ (బొమ్మలు) అంటే మహా ఇష్టం. పిల్లలు మారం చేయకుండా కంట్రోల్ చేయాలంటే బొమ్మలు తప్పనిసరి. అందుకే తల్లిదండ్రులు తమ చిన్నారుల కోసం ఎన్నో టాయ్స్ కొంటూ ఉంటారు. తద్వారా తమ ఆనందాన్ని పిల్లల ముఖాల్లో వెతుక్కుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పిల్లల మనస్సును హత్తుకునే.. వారిని ఆనందంలో ముంచెత్తే టాప్ టాయ్స్ లిస్టును YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. పిల్లలకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించేవారు వీటిని ట్రై చేయండి.
FunBlast DIY Plastic Building
పిల్లలకు ఆనందంతో పాటు, మెదడును షార్ప్ చేసే బొమ్మను ఇవ్వాలని భావించే వారికి FunBlast DIY Plastic Building చక్కటి ఆప్షన్. ఇది పిల్లలకు పజిల్‌గా ఉంటుంది. చిన్న చిన్న ప్లాస్టిక్ బ్లాక్స్‌తో అందమైన భవనాలను నిర్మించుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.359 అందుబాటులో ఉంది.
VGRASSP 32 Hole Electric Gatling bubble
బుడగలు ఇష్టపడని చిన్నారి ఉండదు. కాబట్టి మీ పిల్లలకి బబుల్ గన్ ఇవ్వాలని కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఇది మెుత్తం 32 హోల్స్ కలిగిన ఎలక్ట్రానిక్ బబుల్ గన్. ఒక నిమిషంలో వందల బుడుగలను రిలీజ్ చేయగలదు. అమెజాన్‌లో ఇది రూ.403 లభిస్తోంది.
Battery Powered Hover Football
మీ పిల్లలు ఎక్కువగా బంతితో ఆడుకునేందుకు ఇష్టపడుతుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇది ఫుట్‌బాల్‌లాగా కనిపించే ఎలక్ట్రానిక్ డివైజ్. దీన్ని కూడా బంతిలాగే ఇంట్లో అటు ఇటు జరుపుతూ ఆడుకోవచ్చు. అమెజాన్‌లో దీని ధర రూ.749గా ఉంది.
Small Mini Racing Cars
కార్ల బొమ్మలను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటువంటి చిన్నారులకు ఈ టాయ్‌ను గిఫ్ట్‌గా ఇస్తే వారు ఎప్పటికీ మర్చిపోరు. ఈ కారు మెటల్‌తో చేయడం వల్ల త్వరగా పగిలిపోదు. మెుత్తం ఆరు డిఫరెంట్ కలర్స్, మోడల్స్‌లో కార్లు రానున్నాయి. దీని ధర రూ. 398.
Catch Twin Ball Launcher
ఈ టాయ్ మీ పిల్లల్లో చురుకుదనం పెరిగేలా చేస్తుంది. క్యాచ్ పట్టుకునేందుకు శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల చక్కటి వ్యాయామం అవుతుంది. అమెజాన్‌లో ఇది రూ.179కే అందుబాటులో ఉంది.
LCD Writing Tablet
ఈ మ్యాజిక్ స్లేట్ కొనివ్వడం వల్ల పిల్లలు తమకు ఇష్టమైన బొమ్మలను తేలిగ్గా ఈ LCD ట్యాబ్లెట్లపై వేసుకుంటారు. దీనిపై ఉన్న డిలీట్ ఆప్షన్ ద్వారా దాన్ని ఈజీగా చెరిపేయవచ్చు. దీన్ని రూ. 245 కొనుగోలు చేయవచ్చు.
Galaxy Hi-Tech
మీ పిల్లలకు అందమైన డ్యాన్సింగ్ రోబోట్ ఇవ్వాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. ఈ టాయ్ మ్యూజిక్‌తో పాటు ఆకర్షణీయమైన రంగులతో మిలమిల మెరిసిపోతుంది. అమెజాన్‌లో రూ.629 లభిస్తోంది.
Train Toy
చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో రైలు బొమ్మ కూడా కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ టాయ్ మీ పిల్లలకు కచ్చింతంగా ఆనందాన్ని ఇస్తుంది. అమెజాన్‌లో దీన్ని రూ. 813 కొనుగోలు చేయవచ్చు.
Soft Bullet Gun Toy
మీ చిన్నారులు గన్ టాయ్స్‌ను ఇష్టపడుతుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఇందులో సాఫ్ట్ బుల్లెట్ ఉంటుంది. టార్గెట్‌పై గురి పెట్టి పేల్చగానే అది లక్ష్యానికి అతుక్కుపోతుంది. అమెజాన్ ఇది రూ. 236 లభిస్తోంది.
Converting Car to Robot
రోబో, కారు కలగలిసిన బొమ్మను మీ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని భావిస్తే దీన్ని ట్రై చేయవచ్చు. ఇది కారు నుంచి ఆటోమేటిక్‌గా రోబోగా మారగలదు. అలాగే అంతే ఈజీగా రోబో నుంచి కారుగా కన్వర్ట్ కాగలదు. దీని ధర రూ. 439.
Fishing Game Toy
ఈ టాయ్ పిల్లలకు ఫన్ గేమ్ అందిస్తుంది. ఈ గేమ్‌లో ఎక్కువ చేపలను పట్టుకున్నవారు విజేతగా నిలుస్తారు. ఈ గేమ్‌ను మీ పిల్లల చేత ఆడించాలని భావిస్తే వెంటనే దీన్ని ఆర్డర్ చేయండి. దీని ధర రూ. 500 మాత్రమే.
Jam & Honey Penguin
మీ చిన్నారులకు ముద్దుగా కనిపించే పెంగ్విన్ బొమ్మను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే దీన్ని కొనుగోలు చేయండి. అమెజాన్‌లో ఇది రూ.150 రూపాయలకే అందుబాటులో ఉంది.
Happy Home House Building Blocks
ఈ టాయ్ పిల్లలకు పజిల్ లాంటింది. 150 కలర్‌ఫుల్ బ్లాక్స్‌ను ఉపయోగించి అందమైన ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. అమెజాన్‌లో ఇది రూ.339 లభిస్తోంది.
Binoculars Toy
దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూపించే బైనాక్యులర్స్ పిల్లలకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ముఖ్యంగా హిల్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అమెజాన్‌లో దీన్ని రూ.270 కొనుగోలు చేయవచ్చు.
Remote Control Car
ఈ ఎలక్ట్రిక్ కారు బొమ్మ మీ పిల్లలకు కచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. ఈ బొమ్మ కారును పూర్తిగా రిమోట్‌తో కంట్రోల్ చేయవచ్చు. బ్యాటరీ అయిపోతుందన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే రిమోట్‌ను USB కేబుల్‌తో తిరిగి రిఛార్జ్ చేసుకోవచ్చు. ఇది రూ.699 లభిస్తోంది.
ISRO India’s Space Odyssey
కొంతమంది పిల్లలు సైన్స్ పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అటువంటి వారికి ఈ టాయ్‌ను గిఫ్ట్‌గా ఇస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇస్రోకు సంబంధించిన రాకెట్స్, అస్ట్రోనాట్స్, రోనార్స్ వంటి పజిల్ సెట్‌తో ఈ టాయ్ రానుంది. అమెజాన్‌లో ఇది రూ. 1,099 లభిస్తోంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి