• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమితాబ్‌.. ఫైనల్‌ మ్యాచ్ చూడొద్దు!

  ప్రపంచకప్‌ ఫైనల్లో రేపు ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాభ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కివీస్‌పై టీమిండియా విజయం తర్వాత ట్విట్టర్ వేదికగా ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘దయచేసి మీరు ఫైనల్‌ చూడొద్దంటూ’ అభిమానులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన అమితాబ్‌.. ‘‘ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’’ అని మరోసారి ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv