• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లుక్స్‌తోనే మతి పోగొడుతున్న అనికా

    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓ హీరోయిన్ హాట్ టాపిక్. బుట్టబొమ్మ ద్వారా హీరోయిన్‌గా మారిన అనికా సురేంద్రన్‌ సూపర్‌ లుక్‌లో అదరగొడుతోంది. కుర్రాళ్ల మతి పోగెట్టేలా లుక్స్‌తోనే ఆకట్టుకుంటోంది అమ్మడు. తమిళ్‌ సినిమాల్లో నటించిన అనికా… ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ చిత్రంలోనూ కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv