• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోల్డ్ ఫోటోస్‌తో కవ్విస్తున్న అర్జున్‌ రెడ్డి భామ

    అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్‌ షాలిని పాండే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తన చబ్బీ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో ఆకట్టుకునే షాలిని తాజాగా మరిన్ని ఫోటోలను పోస్టుచేసింది. బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది. కింద కూర్చుని వివిధ రకాల ఫోజుల్లో కనిపించింది. ఈ పిక్స్‌ నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv