తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా దాస్. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ అమ్మడికి 2.7మిలియన్ ఫాలోవర్లున్నారు.
1987 మార్చి 4న ముంబయిలో పుట్టిన ఈ భామ.. మోడల్‌గానూ ప్రకటనల్లో తళుక్కుమంది.
దాదాపు ఆరు సినిమా ఇండస్ట్రీల్లో పనిచేసి.. బహుళ భాషల్లో నటిస్తున్న నేటితరం నటిగానూ శ్రద్ధా దాస్ పేరు తెచ్చుకుంది.
తెలుగు, కన్నడ, హిందీ, మలయాళీ, బెంగాళీ సినిమాల్లో ఏదో ఒక రూపంలో స్క్రీన్‌పై మెరిసింది శ్రద్ధా దాస్.
2008లో విడుదలైన ‘సిద్ధు ఫ్రం శ్రీకాకులం’ సినిమాతో శ్రద్ధా దాస్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
35ఏళ్ల వయసులోనూ హాట్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ముంబయికి చెందిన భామే అయినప్పటికీ.. చీర కడితే తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది.
ఆర్య2, డార్లింగ్, పీఎస్వీ గరుడవేగ వంటి చిత్రాల్లో పాత్రలు పోషించి శ్రద్ధా దాస్ మంచి పేరు తెచ్చుకుంది.
కుటుంబ నేపథ్యం బెంగాల్ కావడంతో.. అక్కడి సినిమాల్లోనూ నటించి శ్రద్ధా దాస్ గుర్తింపు పొందింది.
లేటు వయసులోనూ ఘాటు అందాలతో కుర్రకారు మతిని పోగొడుతున్న నటి ‘శ్రద్ధా దాస్’.
నవ్వినప్పుడు కనిపించే ఆ సొట్టబుగ్గలు శ్రద్ధా అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
కెరీర్లో భారీ విజయాన్ని అందుకోనప్పటికీ.. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్ దృష్టిని తనవైపు మళ్లించుకుంటోందీ భామ.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి