• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs NZ: ఉత్కంఠ పోరులో ఆసీస్‌ విజయం..

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధింరింది. కివీస్ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర (108) డారిల్‌ మిచెల్ (54) జేమ్స్ నీషమ్ (58) దూకుడుగా ఆడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్‌ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv