• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బంగ్లాదేశ్‌పై ఆసీస్‌ ఘన విజయం

    ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 306-8 స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ రెండే వికెట్లు కోల్పోయి 44.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్‌ (177*; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 87 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అటు స్టీవ్ స్మిత్ (63*), వార్నర్ (53) అర్ధ శతకాలు బాదారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్‌, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv