బాలీవుడ్ హాట్ బాంబ్ అవనీత్ కౌర్ తన లేలేత పరువాలతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.
ప్రస్తుతం జర్మనీలో పర్యటనలో ఉన్న ఈ అమ్మడు అక్కడి సముద్రపు పడవలో అందాల ప్రదర్శన చేసింది.
ఎద పొంగులు, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవనీత్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పంబాబ్‌లోని జలంధర్‌లో జన్మించింది. 8 ఏళ్లకే ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్’ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓ వైపు డ్యాన్స్ షోలలో పాల్గొంటూనే పంజాబీ, హిందీ టీవీ సీరియల్స్‌లో అవనీత్ నటించింది. ‘మేరీ మా’ ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ముఖ్యంగా ‘అల్లాఉద్దీన్’ సీరియల్లో హీరోయిన్ యాస్మిన్ పాత్రతో అవనీత్ పాపులర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ అవకాశాలు ఆమెను వరించాయి.
2014లో వచ్చిన ‘మర్దానీ’ (Mardaani) చిత్రంతో తొలిసారి అవనీత్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇందులో మంచి నటన కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత వరుసగా దోస్త్, బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే అవేమి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో ఓటీటీలోనూ అవనీత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘బాబర్ కా తాబర్’, ‘బందిశ్ బండిట్స్’ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ కనిపించింది.
గతేడాది టీకూ వేడ్స్ శేరూ, ఈ ఏడాది ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ చిత్రాల్లో అవనీత్ నటించింది. ఈ రెండు కూడా అవనీత్‌కు కోరుకున్న పాపులారిటీని అందించలేకపోయాయి.
ప్రస్తుతం ‘లవ్ ఇన్ వియాత్నం’ అనే ఫిల్మ్‌లో అవనీత్ నటిస్తోంది. ఈ సినిమా ద్వారానైనా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఈ భామ ఆశిస్తోంది.
సినిమాల్లో జయపజయాలు ఎలా ఉన్న అవనీత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటమే ఇందుకు కారణం.
అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్టు వచ్చిందంటే అది నెట్టింట ట్రెండింగ్ కావాల్సిందే. తన జిగేలు మనే అందాలతో ఈ అమ్మడు కవ్విస్తుంటుంది.
దీంతో నెట్టింట అవనీత్ కౌర్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 32.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ