• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BAN vs SL: బంగ్లాదేశ్‌ టార్గెట్‌ ఫిక్స్‌

    వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మంచి స్కోరు చేసింది. 49.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 279 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక సెంచరీ (108)తో చెలరేగాడు. వికెట్లు పడుతున్న నిలకడగా ఆడి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక 41, సమరవిక్రమ 41, ధనంజయ 34 రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీన్‌ హసన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ 2, షోరిఫుల్‌ 2, మెహిడి హసన్ 1 వికెట్ తీశారు. బంగ్లా విజయానికి 280 పరుగులు అవసరం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv