• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భగవంత్ కేసరి’.. గణేశ్‌ ఆంథమ్ సాంగ్ రిలీజ్‌..!

    బాలకృష్ణ – శ్రీలీల కీలక పాత్రల్లో నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ గత నెల 19న విడుదలై అంతటా సూపర్‌హిట్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి గణేశ్ ఆంథమ్ ఫుల్‌ వీడియో విడుదలైంది. శ్రీలీల – బాలకృష్ణ మాస్‌ డ్యాన్స్‌తో ఈ పాట ప్రేక్షకులను అలరించేలా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv