• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్ సెమీస్.. ఓటీటీ రికార్డ్స్ గల్లంతు

    నిన్నటి న్యూజిలాండ్, టీమిండియా మ్యాచ్‌లో ఓటీటీ రికార్డ్స్ గల్లంతయ్యాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ని ఓటీటీలో కూడా రికార్డు మొత్తంలో ఆడియెన్స్ వీక్షించారు. ఓటీటీ హిస్టరీ లోనే హాట్ స్టార్ హైయెస్ట్ వ్యూస్‌ని అందుకుంది. ఏకంగా 53 మిలియన్ వ్యూస్ ని రిజిస్టర్ చేసింది. దీనితో పాత రికార్డ్స్ అన్నీ గల్లంతయ్యాయి సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv