• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భారతీయుడు 2’ ఇంట్రో అదుర్స్‌..!

    సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ బయటకొచ్చింది. కమల్‌ హాసన్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అవినీతితో విసిగిపోయిన ప్రజలు భారతీయుడు తిరిగి రావాలంటూ నెట్టింట హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం టీజర్‌లో కనిపించింది. చివరకూ కమల్‌ ఎంట్రీతో టీజర్‌ ముగుస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv