బిగ్‌బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ తల్లి కాబోతుంది. తాజాగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. బీచ్ ఒడ్డున తన భర్త జాన్ కొక్కెన్‌తో కలసి ఫొటోలు దిగింది. భర్తకు లిప్‌లాక్ కిస్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా రామచంద్రన్ ‘స్వామిరారా’, ‘లవ్‌ఫెయిల్యూర్’, ‘వెంకీమామ’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ 2 సీజన్లో అలరించింది.
-
Screengrab Instagram: pooja_ramachandran
-
Screengrab Instagram: pooja_ramachandran
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్