• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పడవలో పరామర్శకు TDP నేతలు..నీటిలో పడ్డ నేతలు

  TDP అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. ఏపీ పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు నేతలతో కలిసి చంద్రబాబు పడవలో వెళ్లారు. సొంపల్లి చేరుకోగానే పడవ నుంచి చంద్రబాబు దిగగా, మిగతా నేతలు దిగుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో పలువురు నేతలు నీటిలో పడిపోయారు. వెంటనే స్థానిక ప్రజలు వారిని బయటకు తీసుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv