• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నటినని ఏమైనా రాసేస్తారా: ప్రగతి

  తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటి ప్రగతి ఖండించారు. రూమర్స్‌ను క్రియేట్‌ చేస్తున్న కొన్ని వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ వార్తలు చూడగానే ఎంతో బాధగా అనిపించింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని మరొకరి వ్యక్తిగత జీవితంపై ఇష్టమెచ్చినట్లు రాస్తారు. ఇక ముందైనా నిజానిజాలు తెలుసుకొని రాయండి. ఒకరి గురించి రాసేటప్పుడు హద్దులు మీరకూడదు’ అని హెచ్చరించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv