OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్ రూం సీన్లతో రచ్చ!
సాధారణంగా బోల్డ్ కంటెంట్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్ చిత్రం … Read more