• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Heeramandi OTT: వేశ్యలుగా నటించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు.. రిలీజ్‌కు ముందే సిరీస్‌పై భారీ హైప్‌!

    బాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. ఆయన రూపొందించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi: The Diamond Bazaar) దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి డైరెక్టర్‌ భన్సాలి అడుగు పెడుతున్నారు. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వ‌స్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా … Read more

    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!

    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ … Read more

    Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

    మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్‌ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమ‌లు’ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ మ‌మితా బైజుకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్‌ చిత్రం విడుదలై పాజిటివ్‌ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సైలెంట్‌గా … Read more

    What to Watch On OTT: ఆస్కార్ గెలిచిన ఈ సూపర్బ్ మూవీ చూశారా? ఓటీటీలో తెలుగులో ఉంది!

    ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న హాలీవుడ్‌ చిత్రాలలో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ (Anatomy of a Fall) ఒకటి. ఫ్రెంచ్ లీగల్ డ్రామాగా 2023లో విడుదలైన ఈ చిత్రం.. 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డుల‌ను కొల్లగొట్టిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.  స్ట్రీమింగ్ ఎక్కడంటే? … Read more

    OTT Suggestion: రమ్యకృష్ణ  సె** వర్కర్‌గా నటించిన సినిమా OTTలో ట్రెండింగ్.. ఎందులో అంటే?

    ప్రస్తుత ఓటీటీ యుగంలో.. వందలాది చిత్రాలు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ, ఫాంటసీ ఇలా ఏ జానర్‌ సినిమా అయిన ఒక్క క్లిక్‌తో చూసేయచ్చు. అయితే ఫీల్‌గుడ్‌ సినిమాలు ఇచ్చే సంతృప్తి, ఆనందాన్ని మరే జానర్‌ ఇవ్వలేదని చాలా మంది అంటుంటారు. ఆయా చిత్రాల్లోని భావోద్వేగాలు గుండెను ఎంతగానో బరువెక్కిస్తాయని చెబుతుంటారు. మీకు సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పంచే అద్భుతమైన ఫీల్‌గుడ్‌ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. IMDBలో 8.3 రేటింగ్‌ను సైతం ఆ సినిమా కలిగి … Read more

    Inspector Rishi OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌!

    సాధారణంగా ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్‌, హార్రర్‌, క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక జానర్‌ చిత్రాలు/సిరీస్‌లు కాస్త హిట్‌ తెచ్చుకున్నా సరే రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తుంటాయి. ఈ కోవలోనే నవీన్‌ చంద్ర (Naveen Chandra) లేటెస్ట్ క్రైమ్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ వచ్చి చేరింది. నవీన్ నటించిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి‘ (Inspector Rishi OTT) సిరీస్‌.. అమెజాన్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతగా ఆకట్టుకునే అంశాలు ఈ సిరీస్‌లో ఏమున్నాయో … Read more

    OTT Suggestion: ఓటీటీలో ఈ వారం చూడదగిన సినిమాలు

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి. లంబసింగి (Lambasingi) బిగ్‌బాస్ ఫేమ్‌ దివి.. హీరోయిన్‌గా … Read more

    Ayalaan OTT: తెలుగులో వచ్చేస్తున్న సూపర్‌ హిట్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

    తమిళ హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన ‘రెమో’, ‘డాక్టర్‌ వరుణ్‌’, ‘డాన్‌’, ‘ప్రిన్స్‌’ చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ‘అయ‌లాన్’ కూడా మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజై భారీ కలెక్షన్లు సైతం రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగులో ఓటీటీ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కూడా … Read more

    Gaami OTT Date: ‘గామి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). భారీ అంచనాల మధ్య మార్చి 8న విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ ఆకట్టుకున్నాడంటూ పెద్ద వార్తలు వచ్చాయి. అటు సినీ విమర్శకులు సైతం విశ్వక్‌ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అంటూ ఆడియన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ డేట్‌ లాక్‌ అయినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే … Read more

    Bhimaa OTT: నెలరోజుల్లోపే ఓటీటీలోకి గోపిచంద్‌ ‘భీమా’.. స్ట్రీమింగ్ డేట్‌ అదే?

    గోపిచంద్‌ (Gopichand) లేటెస్ట్‌ మూవీ ‘భీమా’ (Bhimaa). కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించిన ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మించారు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సెమీ ఫాంటసీ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. శివరాత్రి కానుకగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీమా’ తొలి రోజే డివైడ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ రాబట్టడంలో విఫలమైంది. దీంతో త్వరగానే ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు మేకర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా … Read more