• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 24-30 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు బ్రో అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. తమిళంలో ఘన విజయం … Read more

    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.  గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన ‘స్పై’ డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా  ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం.  బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి … Read more

    IMDB Top 10 Web Series: టాప్ 10లో నిలిచిన ఇండియన్ పాపులర్ వెబ్‌సిరీస్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!

    ఓవర్ ద ప్లాట్‌ఫాం(OTT) వచ్చాక వెబ్ సిరీస్‌లు తెగ విడుదల అవుతున్నాయి. కోవిడ్ కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్‌ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. అలా వివిధ ప్లాట్‌ఫారంలలో ఇప్పటివరకు ఎన్నో సిరీస్‌లు విడుదలై సంచలనం సృష్టించాయి. దీంతో ఇండియాలో వచ్చిన వెబ్ సిరీస్‌లలో ఆల్ టైం పాపులర్ సిరీస్‌ల జాబితాను ఐఎండీబీ(IMdb) వెల్లడించింది. 2018, జనవరి 1 నుంచి 2023, మే 10 మధ్యలో వచ్చిన కస్టమర్ పేజ్ వ్యూస్‌ని ఆధారంగా చేసుకుని టాప్ 50 వెబ్ … Read more

    This Week Releases: ఈ వారం(June 9) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

    గత రెండు వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం(June 9) ప్రధానంగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ఒక్కో చిత్రం ఒక్కో జోనర్‌లో వస్తోంది. సినిమాలతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అవేంటో చూద్దాం.  టక్కర్ చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేసింది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. … Read more

    2018 మూవీ ఓటీటీ రిలీజ్ అప్పుడే

    తెలుగు, మళయాళం భాషల్లో 2018మూవీ భారీ సక్సెస్ సాధించింది. అయితే అది ఇప్పుడు ఓటీటీ వేదికగా జూన్ 7 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2018 చిత్రంలో టొవినో థామస్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు అంథోని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ ఎమోషనల్ డ్రామాగా బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి మంచి వసూళ్లను రాబట్టింది. ఈ గ్యాప్ లోనే సినిమా ఓటిటి రిలీజ్ పై ఈ చిత్ర యునిట్ క్లారిటీ ఇచ్చింది. Arvind Shukla, a UPSC aspirant, … Read more

    Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 22 – 28వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు మేమ్‌ ఫేమస్‌ సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్ ఫేమస్‌’ (Mem Famous) చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయ్‌ బిస్కెట్‌, … Read more

    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !

    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.  1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 … Read more

    మార్చి 24 నుంచి ఓటీటీలోకి ‘బలగం’

    కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ‘బలగం’ మూవీ ఓటీటీలోకి విడుదల కానుంది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్, సింప్లీ సౌత్ ప్లాట్‌ఫాంలలో ప్రసారం కానుంది. భారత్‌లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా సింప్లీ సౌత్‌‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. మార్చి 3న విడుదలైన ‘బలగం’ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా చూశాక ఇది ప్రతి ఇంటి కథ అనే భావన కలిగించింది. ఎంతో మంది హృదయాలను హత్తుకుంది. సెలబ్రిటీల ప్రశంసలను కూడా అందుకుంది. సినిమాలో నటీనటులు తమ పాత్రలకు ప్రాణం … Read more

    ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌ షురూ.. అదిరిపోయిన ట్రైలర్!

    [VIDEO](url): హాలీవుడ్ యాక్టర్‌ రిచర్డ్‌ మాడెన్‌, బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటించిన స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్‌ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌ విడుదల చేసింది. భారీ క్యాస్టింగ్‌తో ఈ ట్రైలర్‌ ఎంతో స్టైలిష్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. కాగా ఏప్రిల్‌ 28 నుంచి ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చని ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. see @_richardmadden … Read more

    రానా నాయుడు ట్రైలర్ విడుదల

    వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన [ట్రైలర్](url) విడుదల అయ్యింది. ముంబయిలో ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుండగా… వెంకీమామ లుక్ ఆకట్టుకుంటోంది. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ మార్చి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు టాప్‌ హీరోస్‌ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! … Read more