OnePlus Community Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ గ్యాడ్జెట్లపై భారీ ఆపర్లు.. డిస్కౌంట్ ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో వివిధ హ్యాండ్‌సెట్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, అదనపు బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, మరియు గ్యాడ్జెట్‌లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ మరియు రిటైల్ స్టోర్లలో తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న ఆఫర్లు వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12 … Read more