• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!

    pushpa2 record

    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్‌ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్‌ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్‌ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత … Read more

    This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ఈ వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ద హీరోల చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. దీంతో చిన్న సినిమాలు ఈ వీక్ (OTT Releases Telugu) సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ … Read more

    Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!

    టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ (Manchu Family) ఒకటి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా మోహన్‌ బాబు (Manchu Mohan Babu) ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. తన నటవారసులుగా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్‌ (Manchu Manoj), మంచు లక్ష్మీ (Manchu Lakshmi)ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్‌ 8) మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ జరిగింది. తనపై దాడి చేశాడంటూ మోహన్‌బాబు, మంచు మనోజ్‌ … Read more

    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ

    allu arjun

    పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన పుష్ప 2  సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఆసక్తికరంగా … Read more

    Pragya nagra Viral Video: ప్రైవేట్ వీడియోపై స్పందించిన హీరోయిన్ ప్రగ్యా నగ్రా

    Pragya Nagra viral Video

    తెలుగు ప్రేక్షకులను లగ్గం సినిమాతో ఆకట్టుకున్న ప్రగ్యా నగ్రా తన జీవితంలో ఎదురైన ఒక అసహజ అనుభవంపై స్పందించారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఆమెపై ఎవరో సృష్టించిన ఒక ఫేక్ వీడియో (pragya nagra viral video) వైరల్ కావడం, ఆమె పేరును ఎక్స్ వేదికలో ట్రెండింగ్‌ చేయడం జరిగిన ఘటన ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆ వీడియోపై ఆమె స్పందించారు. ప్రగ్యా నగ్రా స్పందన సోషల్‌ మీడియాలో తనదిగా వైరల్‌ అవుతున్న ప్రైవేట్‌ వీడియోపై ప్రగ్యా ఎక్స్ వేదిక … Read more

    Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?

    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ రెడ్డి ‘యానిమల్‌’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. … Read more

    Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు

    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.  తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.  జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.  వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత … Read more

    Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?

    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని … Read more

    Pushpa 2 Day 2 Collection Worldwide: దారుణంగా పడిపోయిన ‘పుష్ప 2’ డే 2 కలెక్షన్స్‌.. ఎందుకంటే?

    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. గురువారం (డిసెంబర్‌ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ బన్నీ యాక్టింగ్‌ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్‌ నటన బాగుందని ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్‌ హిట్‌ టాక్‌ లభించడంతో తొలి రోజు … Read more

    Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!

    allu arjun

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో ‘పుష్ప 2’ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం … Read more