• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?

  కస్టడీ (మే 12) నాగచైతన్య – కృతి శెట్టి జంటగా చేసిన సినిమా  ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌ చేశారు భువన విజయం (మే 12) భువన విజయంలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో చేశారు. యలమంద చరణ్‌ దర్శకత్వం వహించారు. కథ వెనుక కథ (మే 12) సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్‌, విశ్వంత్‌ లీడ్ రోల్స్‌ చేశారు మ్యూజిక్ స్కూల్ (మే 12) ఈ సినిమాలో  శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు ఛత్రపతి … Read more

  Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!

  టెక్‌బ్రాండ్ గూగుల్.. ‘Google I/O 2023’ పేరుతో నిర్వహించిన లాంచ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. బుధవారం (మే 10) జరిగిన ఈ కార్యక్రమంలో ‘పిక్సెల్ 7a’ ఫోన్‌తో పాటు, తన ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇది గూగుల్ టెన్సర్ G2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13, ట్రిపుల్ రియర్ కెమెరా, 180 డిగ్రీ ఫోల్డింగ్ హింగ్ వంటి స్టన్నింగ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫోన్‌లో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్‌ … Read more

  Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

  మెుబైల్‌ తయారీ కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఏటా కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్‌ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గూగుల్‌ పిక్సెల్‌ 7 నుంచి మూడో మోడల్‌ను తీసుకొచ్చింది. Google Pixel 7a పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర ఎంత? ఈ మెుబైల్‌ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది? మెుబైల్‌ ప్రియులను ఆకర్షించే ఫీచర్లు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.  ఒలెడ్‌ డిస్‌ప్లే … Read more

  HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌

  ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే … Read more

  Mothers Day: మదర్స్ డే స్పెషల్.. అమ్మలకు ఈ గిఫ్ట్స్ ఇచ్చి చూడండి.. సర్‌ప్రైజ్ చేయండి!

  అమ్మ గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బిడ్డ కోసం తల్లి తన జీవితాన్నే త్యజిస్తుంది. ఆదివారం (మే 14) మాతృదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని ప్రత్యేక బహుమతుల కోసం తెగ వెతికేస్తుంటారు. చివరికీ ఏం ఇవ్వాలో అర్థంకాక కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. అటువంటి వారి కోసమే YouSay ఈ బహుమతుల చిట్టాను తీసుకొచ్చింది. మదర్స్‌ డే రోజున ఎలాంటి గిప్ట్స్‌ ఇస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.  1. … Read more

  War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?

  టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌ తారలు సైతం ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్‌ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో … Read more

  IPL Playoff Scenarios: ప్లేఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చిన ముంబయి.. మరీ RCB పరిస్థితి ఏంటీ? అలా జరిగితే SRH కప్‌ కొట్టొచ్చు..!

  ఐపీఎల్‌ 2023 సీజన్‌ మరింత రసవత్తరంగా మారింది. ప్రతీ టీమ్‌ 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మినహా ప్రతీ జట్టు తలో 11 మ్యాచ్‌లు ఫినిష్‌ చేశాయి. అయితే గత సీజన్లలో ఇదే సమయానికి ప్లేఆఫ్‌కు చేరబోయే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి. కానీ ఈసారి మెుదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ మినహా.. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటి నుంచి జరగబోయే ప్రతీ మ్యాచ్‌ ఆయా జట్లకు ‘డూ ఆర్‌ డై’గా … Read more

  IPL 2023: టీమిండియా ఫ్యూచర్‌ స్టార్స్‌.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యంగ్‌ క్రికెటర్లు 

  టీమిండియాలో స్థానం కోసం ఐపీఎల్‌ ఒక షార్ట్‌కట్‌ వే అని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లను బీసీసీఐ త్వరగా గుర్తించడంతో పాటు, వారికి జాతీయ జట్టులోనూ అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో తమ ప్రదర్శన ఎలా ఉన్నా ఐపీఎల్‌లో రాణించాలని యంగ్‌ క్రికెటర్లు భావిస్తున్నారు. అందుతగ్గట్లే ఈ సీజన్‌లోనూ పలువురు యంగ్‌ క్రికెటర్లు విశేషంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నారు. బ్యాటు, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత ఫ్యూచర్‌ స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇంతకీ ఈ సీజన్‌లో రాణిస్తున్న ఆటగాళ్లు ఎవరు? … Read more

  Gas Booking Through Whatsapp: వాట్సప్‌ ద్వారా గ్యాస్‌ బుకింగ్‌ ఇలా చేసుకోండి.. సో సింపుల్!

  కొన్నేళ్ల క్రితం గ్యాస్‌ బుకింగ్ అంటే తలకు మించిన భారంగా ఉండేది. ఇంట్లో గ్యాస్‌ అయిపోయిందంటే బుకింగ్‌ కోసం ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. గ్యాస్‌ బుక్‌ పట్టుకొని సంబంధింత ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వెళ్లిన పని అయ్యేది కాదు. ఒకవేళ జరిగిన గ్యాస్‌ ఎప్పుడు వస్తుందో తెలియక మహిళలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరగడంతో పాటు ప్రతీ ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. దీంతో ఏ … Read more

  ముంబై ఘన విజయం

  ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్య ఛేదనలో … Read more