• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సరికొత్తగా హోండా యాక్టివా స్కూటీలు

  హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని  కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ … Read more

  IPL 2023: కొత్త కెప్టెన్లలో సత్తా చాటేదెవరు? టైటిల్‌ గెలిచే దమ్మున్నదెవరికి?

  మార్చి 31న IPL సమ్మర్‌ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి చాలా జట్టు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. మరి అందులో కప్పు గెలిచే సత్తా ఉన్న కెప్టెన్లు ఎందరున్నారు? గతంలో వారు సాధించిన విజయాలేంటి ఓ సారి చూద్దాం. మార్క్రమ్‌- SRH ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా ఈసారి యాజమాన్యం మార్క్రమ్‌ను ఎంపిక చేసింది. 2016లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కప్పు అందించాడు. 2018లోనూ కేన్‌ విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. కానీ ఈ సారి కేన్‌ను వదులుకున్న జట్టు.. మార్క్రమ్‌కు పగ్గాలు … Read more

  VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!

  అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని … Read more

  ఆధార్‌-పాన్‌ గడువు పెంపు: లింక్‌ చేయడమెలా? ఫీజు చెల్లించడమెలా? Step By Step Guide

  ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ కార్డు-పాన్‌ కార్డు లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన సర్కారు మరోసారి  మార్చి 31,2023ను నుంచి జూన్‌ 30 వరకు పెంచింది. జూలై 1 నుంచి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్ కార్డులు పనిచేయవు. మీ ఆధార్‌-పాన్‌ లింక్‌ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి:- మీ ఆధార్‌-పాన్ లింక్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి పన్నుదారుడు ఇన్‌కమ్‌ ట్యాక్‌ e-ఫైలింగ్‌ పోర్టల్‌కు వెళ్లాలి. హోం పేజ్‌లో క్విక్‌ లింక్స్‌పై క్లిక్‌ చేసి, లింక్ ఆధార్‌ … Read more

  20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!

  ‘అల్లు అర్జున్‌’… ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తొలి అడుగు 28 మార్చి … Read more

  టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

  ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

  బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా

  బాలివుడ్‌ నుంచి హాలివుడ్‌కు వెళ్లి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. హిందీ సినీ ప్రపంచంలో అగ్రతారగా ఉన్న ఈ భామ.. ఒక్కసారిగా బాలివుడ్‌ను వదిలేసి అమెరికా బాట పట్టింది. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో తాను బాలివుడ్‌ను వదిలేయడానికి గల కారణాలపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలెందుకు ప్రియాంక బాలివుడ్‌ను వీడాల్సి వచ్చింది. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టారు?. షారుఖ్‌తో స్నేహమే ఆమె కొంప ముంచిందా?  హాలివుడ్‌ ఆరంగేట్రం 2015లో వచ్చిన ‘క్వాంటికో’ అనే టీవీ సీరియల్‌ ద్వారా ప్రియాంక … Read more

  KL RAHUL: BCCI డిమోషన్‌ కానీ IPL కింగ్‌

  సమ్మర్‌ క్రీడా సంబరం షురూ కాబోతోంది. ప్రపంచంలోనే మోస్ట్‌ ఫేమస్‌ క్రికెట్‌ లీగ్‌ IPL సందడి మార్చి 31న మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే లక్నో సూపర్ జయంట్స్‌ కెప్టెన్‌ KL రాహుల్‌. గత కొంతకాలంగా సరైన ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్న రాహుల్‌ ఈ మధ్యనే BCCI కాంట్రాక్ట్‌ లిస్ట్‌లోనూ డిమోషన్‌కు గురయ్యాడు. గ్రేడ్‌ A లిస్ట్‌ నుంచి రాహుల్‌ను గ్రేడ్‌Bకు BCCI డిమోట్‌ చేసింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అతడి పరిస్థితి ఎలా ఉన్నా.. … Read more

  Honey badger: ‘భయం’ అంటే తెలియని జంతువు గురించి తెలుసా?

  ‘భయం నా బయోడేటాలోనే లేదురా బ్లడీ ఫూల్‌’ అంటాడు బాలయ్య ఓ సినిమాలో. నిజ జీవితంలో అలాంటి మనుషులు అయితే ఉన్నారో లేదో గానీ ఓ జంతువు మాత్రం ఉంది. ఈ భూమ్మీద మోస్ట్‌ ఫియర్‌లెస్‌ యానిమల్‌గా దానికి పేరుంది.  సింహాలకు వణుకు  సింహాల గుంపును కూడా అది వణికించగలదు. కానీ అది ఏ జంతువుకూ  వణకదు. భయం దాని కళ్లలో కనిపించదు. తిరగబడి ఎగబడేలా చేస్తుందే గానీ తలవంచి వెనకడుగు వేయదు. అదే హనీబ్యాడ్జర్‌(Honey badger). దీనినే రాటెల్‌(ratel) అని కూడా అంటారు. … Read more

  ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు

  గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది. దసరా- మార్చి 30 నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న … Read more