• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Actress Sreeleela: పవన్‌, మహేష్‌, విజయ్‌ చిత్రాల్లో ‘ధమాకా’ బ్యూటీ.. నం.1 హీరోయిన్ అవ్వడమే టార్గెట్..!

  టాలీవుడ్‌ భామ శ్రీలీల సినిమా కెరీర్‌ టాప్‌లో దూసుకుపోతోంది. నటన, గ్లామర్‌, డ్యాన్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. స్టార్‌ హీరోల సరసన చేసే గోల్డెన్‌ ఛాన్స్‌లను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుసగా 9 సినిమాలకు ఓకే చెప్పింది. వీటిలో బాలయ్య, మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, విజయ్‌ దేవర కొండ, రామ్‌ పోతినేని వంటి బడా హీరోల చిత్రాలు ఉన్నాయి.  మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో పాటు నితిన్‌తోనూ శ్రీలీల జోడి కడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రోజు’ అనే … Read more

  Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!

  ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.  రణ్‌బీర్ కపూర్‌ – అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ … Read more

  Tollywood Actress Bikini Photos: టాలీవుడ్‌ హీరోయిన్లను ఇంత హాట్‌గా ఎప్పుడు చూసి ఉండరు

  యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ బికిని ఆందాలతో చెలరేగిపోతోంది. నటి సమంత కూడా గ్లామర్‌ డోస్‌ పెంచుతోంది. హాట్‌ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది పూజా హెగ్డే సైతం అందాల తెగింపుతో అలరిస్తోంది. బికినీతో ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. పెళ్లి తర్వాత మూవీలకు కాజల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రకూల్‌ నెట్టింట సొగసుల పంట పండిస్తోంది. హోయలతో సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది. తొలి నుంచి అందాల ఆరబోతకు శ్రుతి ముందుంటుంది. సినిమాల్లో తన మార్క్‌ చూపిస్తుంటుంది. తమన్న కూడా … Read more

  Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?

  యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. ఫ్రాన్స్‌లో జరిగే 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననుంది. ఈ మేరకు నిర్వహకుల నుంచి ఆహ్వానం అందినట్లు మృణాల్‌ తెలిపింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023లో తొలిసారి పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు మృణాల్‌ చెప్పింది. గ్లోబల్‌ ఫిల్మ్‌మేకర్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.  మృణాల్‌తో పాటు అనుష్క శర్మ, మానుషి చిల్లర్‌, సారా అలీఖాన్‌ కూడా కేన్స్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే అదితిరావు, ఐశ్వర్యరాయ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  … Read more

  Motorola Edge 40 Review: మోటోరోలా నుంచి నయా 5G ఫోన్‌.. ఆకర్షిస్తున్న టాప్‌ ఫీచర్లు!

  స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ‘మోటోరోలా’ శుభవార్త చెప్పింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) 5G ఫోన్‌ను మే 23న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. అక్కడ ఫోన్‌కు మంచి ఆదరణ లభించడంతో భారత్‌లోనూ మోటో ఎడ్జ్ 40పై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో తీసుకొచ్చిన మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నయా … Read more

  India’s Most Beautiful Sculpture Temples: భారత్‌లో శిల్పకళా వైభవాన్ని చాటిన దేవాలయాలు

  ప్రపంచంలోనే అతిగొప్ప ఆధ్యాత్మిక దేశంగా భారత్‌ కీర్తి గడించింది. దేశంలో లక్షలాది హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. రాజవంశ పాలకులు నిర్మించిన ఆ దేవాలయాలు.. అద్భుత కట్టడాలుగా, చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. ఆ గుళ్లను దర్శిస్తే ఆధ్యాత్మిక భావనతో పాటు… గొప్ప అనుభూతిని పొందొచ్చు. ఇంతకీ ఆ దేవాలయాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  బృహదీశ్వరాలయం (తమిళనాడు) తంజావూరు లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజు రాజరాజ చోళుడు క్రీ.శ. 1002 లో నిర్మించాడు. ఇందులో … Read more

  Heroes as old men: ప్రభాస్‌, మహేష్‌ ముసలివారైతే ఇలా ఉంటారా? పాపం హృతిక్‌, షారుఖ్‌.. స్టార్లను వృద్ధులుగా మార్చేసిన AI..!

  ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ‌అంతేగాక మనుషుల ఆకృతులను మార్చేస్తూ AI నవ్వులు పూయిస్తోంది. సెలబ్రిటీల జెండర్లు మారుస్తూ వారి ఫొటోలను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కు స్టార్‌ హీరోలు వృద్దులైతే ఎలా ఉంటారో అన్న ఆలోచన వచ్చింది. వెంటనే AIకి పని చెప్పాడు. AI ఇచ్చిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  … Read more

  Hyderabad Mango Markets: భాగ్యనగరంలో తక్కువ ధరకే మామిడి పండ్లు కావాలా? ఈ మార్కెట్లలో ట్రై  చేయండి!

  పండ్లలో మామిడికి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది. దీనిని పండ్ల రారాజుగా పిలుస్తారు. వేసవిలో మాత్రమే వచ్చే మ్యాంగోను ప్రతీ ఒక్కరూ మిస్‌ కాకుండా తింటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుకు యమ క్రేజ్‌ ఉంది. కోటి మందికి పైగా జనాభా నగరంలో ఉండటంతో పెద్ద మెుత్తంలో మామిడి హైదరాబాద్‌కు వస్తుంటుంది. అయితే చాలా మంది నగరవాసులు తోపుడు బళ్ల దగ్గరే మామిడిని కొంటుంటారు. వారి చెప్పిన అధిక రేటుకే కొనుగోలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని ఫేమస్‌ పండ్ల మార్కెట్‌ వెళ్తే చాలా తక్కువ … Read more

  Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: అన్ని మంచి శకునములే యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ … Read more

  Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!

  మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.  పంజా వైష్ణవ్‌ … Read more