సింగర్ మడోన్నా ఏం చేసిందో తెలుసా!
ప్రముఖ సింగర్, నటి మడోన్నా చేసిన ఓ పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు గరం అవుతున్నారు. కుక్కలా గిన్నెలో నీటిని నాకుతున్నట్లు ఆమె [వీడియో](url) పోస్ట్ చేసింది. అందులో కొన్ని ఫొటోలు పెట్టి తర్వాత బౌల్‌ను నాకుతున్న వీడియో బ్లర్ చేసి పెట్టింది. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తన కెరీర్ ముగిసిపోయిందని.. ఇలాంటివి చేస్తే అభిమానులుగా ఉండబోమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐ వాన్నా బి యూఆర్ డాగ్ అనే పాట కోసం మడోన్నా అలా చేశారని తెలుస్తోంది. View this post on Instagram … Read more